ఈ ఫోటో లోని అందం వెనుక అర్ధం!!

సమంత అక్కినేని గ్లామర్ కి కేరాఫ్ అడ్రెస్స్. పెళ్లి తర్వాత బికినీ వేసిన సమంతకు చెల్లింది. టాలీవుడ్ సినీ నేపథ్యం ఉన్న కోడళ్ళు ఎంత పద్దతిగా ఉంటారో.. [more]

Update: 2020-07-29 05:14 GMT

సమంత అక్కినేని గ్లామర్ కి కేరాఫ్ అడ్రెస్స్. పెళ్లి తర్వాత బికినీ వేసిన సమంతకు చెల్లింది. టాలీవుడ్ సినీ నేపథ్యం ఉన్న కోడళ్ళు ఎంత పద్దతిగా ఉంటారో.. దానికి పూర్తి రివర్స్ లో ఉంటుంది అక్కినేని కోడలు సమంత. భర్త తో బికినీ వేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురైనా… వారికీ సరైన సమాధానం ఇవ్వగల సత్తా ఉన్న హీరోయిన్ సమంత. ఎప్పుడూ హాట్ అండ్ గ్లామర్ ఫొటోస్ తో సోషల్ మీడియాని ఊపేసే సమంత తాజాగా పోస్ట్ చేసిన ఫొటోస్ వెనుక ఏదో అర్ధం దాగుంది. అంటే అందం వెనుక ఏదో ఉంది అనిపిస్తుంది.

కత్తిలాంటి సమంత ఇప్పుడు నెగెటివ్ గా విలన్ పాత్రలు కోరుకుంటుందా. అందుకే అందమైన పేస్ లో విలనిజాన్ని చూపిస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా అవకాశాలు కాదనుకుని బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో సమంత వెతుక్కుని వెతుక్కుని మరీ నెగటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ వేసింది. అది సోషల్ మీడియా ప్రచారమే కాదు.. అందులోను నిజం ఉంది. అందుకే కత్తిలాంటి అందమైన ఫిగేర్ తో సమంత ఇప్పుడు  సోషల్ మీడియాకి తన విలనిజాన్ని పరిచయం చెయ్యడానికే ఈ ఎత్తులు వేసింది అంటున్నారు. ఎప్పుడూ స్మైల్ తోనో.. లేదంటే హాట్ గానో ఫోజులిచ్చే సమంత ఇప్పుడు ఇలాంటి ఫోజిచ్చింది అని అక్కినేని కోడలు అందం వెనుక పరమార్ధం విలనిజమేనేమో. 

Tags:    

Similar News