వాటమ్మా… సమంత… వాటీజ్ థిస్ అమ్మా

అక్కినేని కోడలిగా అడుగుపెట్టాక సమంత కెరీర్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు సరికదా.. హాట్ యాంగిల్స్ మరింత ఎక్కువయ్యాయి అనిపిస్తుంది. పెళ్ళికి ముందు సోషల్ మీడియాలో [more]

Update: 2019-02-26 03:18 GMT

అక్కినేని కోడలిగా అడుగుపెట్టాక సమంత కెరీర్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు సరికదా.. హాట్ యాంగిల్స్ మరింత ఎక్కువయ్యాయి అనిపిస్తుంది. పెళ్ళికి ముందు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ లేని సమంత పెళ్ళయాక హాట్ యాంగిల్స్ లో ఫోటో షూట్స్ చేస్తూ అదరగొట్టేస్తుంది. భర్త నాగ చైతన్య తో కలిసి మజిలీ సినిమా షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసిన సమంత మరో రెండు సినిమా ల్తో బిజీగా వుంది. ఇక చైతు తో కలిసి శివ నిర్వాణ డైరెక్షన్ లో నటించిన సమంత ఆ సినిమాలో సగటు ఇల్లాలు అదేనండి.. సాధారణ గృహిణిలా చాలా సింపుల్ గా కనబడుతుంది. సమంత కట్టు బొట్టు అన్ని చాల ట్రెడిషనల్ గా గా కనబడుతున్నాయి. నిజ జీవితంలో జంట అయిన ఈ చైతు, సమంతలు మజిలీ సినిమాలోనూ భార్య భర్తలుగానే కనిపించబోతున్నారు.

ఇక మజిలీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సమంత ఇప్పుడు నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ లోను…. అలాగే దిల్ రాజు నిర్మాణంలో శర్వానంద్ తో కలిసి 96 రీమేక్ లోను నటిస్తుంది. ఇక సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చూస్తుంటే… నటనకు ప్రాధాన్యమున్న కేరెక్టర్స్ చేసుకుపోతుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం సమంత వాలకం చూస్తుంటే… ఏదో ఆశించి ఇలా చేస్తుందా అనిపిస్తుంది. ఇంతకీ సోషల్ మీడియాలో సమంత ఏం చేస్తుంది అంటే…. హాట్ హాట్ ఫొటోస్ షూట్స్ తో అందరిని పడగొట్టేస్తుంది.

పెళ్లయ్యాక కూడా హాట్ అందాలతో అందరిని రెచ్చగొడుతున్న సమంత.. తాజాగా పోస్ట్ చేసిన ఈ హాటెస్ట్ ఫొటోస్ చూస్తే మాత్రం మతిపోవడం ఖాయం. క్లివేజ్ షోతో… చూడగానే సో సెక్సీ అనేలా ఉన్నాయ్ సమంత ఈ హాట్ ఫొటోస్. నెలకోసారి ఇలాంటి హాట్ యాంగిల్ ఫోటో షూట్స్ తో సమంత సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది. మరి సమంత పోస్ట్ చేసిన ఆ హాటెస్ట్ ఫొటోస్ ని చూసి మీరు ఎంజాయ్ చెయ్యండి.

Tags:    

Similar News