అమ్మో నిన్నలా…. ఈరోజు ఇలా.. ఎంత హాటుగున్నావు

అక్కినేని సమంత ఎక్కడా తగ్గడం లేదు. గ్లామర్ షో విషయంలో వెనకడుగు వెయ్యడం లేదు. ఎంత గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నా.. ఒ ఇంటి కోడలయ్యాక కాస్త [more]

Update: 2019-02-03 04:05 GMT

అక్కినేని సమంత ఎక్కడా తగ్గడం లేదు. గ్లామర్ షో విషయంలో వెనకడుగు వెయ్యడం లేదు. ఎంత గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నా.. ఒ ఇంటి కోడలయ్యాక కాస్త తగ్గితే బెటర్ అన్న నెటిజెన్లకు తన అందాలతోనే జవాబు చెప్పేస్తుంది. పెళ్లయ్యాక కూడా ఇసుమంత మార్పు కూడా సమంత లో కనిపించడం లేదు. పెళ్ళికి ముందు హాట్ హాట్ గా ఎలా గ్లామర్ షో చేసిందో.. పెళ్లయ్యాక కూడా అలానే చేస్తుంది. యు టర్న్ లో అందాల ఆరబోతతో రెచ్చిపోయిన సమంత.. తర్వాత భర్త నాగ చైతన్య తో కలిసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూనే హాట్ హాట్ ఫొటోస్ తో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది.

రంగస్థలంలో రామలక్ష్మిలా… అభిమన్యుడిలా సైక్రటిస్ట్ గా, మహానటి లో మధురవాణిగా డి గ్లామర్ షోతో మెప్పించిన సమంత తాజాగా భర్త చైతు తో కలిసి మజిలీ సినిమా చేస్తుంది. అలాగే నందిని రెడ్డి దర్శకత్వంలో బేబీ సినిమాలో 60 ఏళ్ళ వృద్ధిరాలిగా, 20 ఏళ్ళ పడుచుపిల్లగా నటించబోతుంది. అంతేకాకుండా తమిళ క్లాసిక్ 96 ని దిల్ రాజు నిర్మాణంలో శర్వానంద్ తో కలిసి తెలుగు రీమేక్ లోను ఒక కూల్ కేరెక్టర్ చేయబోతుంది. మరి నటనకు ఉన్న పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ పోతున్న సమంత హాట్ షోకి మాత్రం తెర పడడం లేదు. నిన్నగాక మొన్న బ్లాక్ ఫ్రొక్ తో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపిన సమంత.. తాజాగా క్లివేజ్ షో తో రెచ్చగొడుతుంది. వయ్యారంగా పక్కకి చూస్తూ కూర్చున్న సమంత హాట్ అందాలు చూసిన వారికీ చూపు మరల్చుకోవడం కష్టమే సుమీ.. మరి అక్కినేని కోడలు ఘాటు అందాలు మీరు చూసెయ్యండి.

Tags:    

Similar News