సాక్ష్యం మూడు రోజులు కలెక్షన్స్..!

Update: 2018-07-30 11:50 GMT

బెల్లంకొండ శ్రీనివాస్ - పూజ హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాక్ష్యం సినిమా మూడు రోజుల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ షేర్స్ మీకోసం.

ఏరియా షేర్స్ (కోట్లలో)

నైజాం 1.75

సీడెడ్ 1.00

నెల్లూరు 0.24

కృష్ణ 0.50

గుంటూరు 0.81

వైజాగ్ 1.00

ఈస్ట్ గోదావరి 0.49

వెస్ట్ గోదావరి 0.37

మొత్తం ఏపీ, టీఎస్ మూడు రోజుల షేర్స్ 6.16 కోట్లు

Similar News