సైరా టార్గెట్

చిరు సైరా నరసింహారెడ్డి థియేటర్స్ లోకి రావడానికి ఇంకా నాలుగు రోజుల టైం మాత్రమే ఉంది. భారీ అంచనాల నడుమ ఇండియా వైడ్ గా విడుదలవుతున్న సైరా [more]

Update: 2019-09-28 07:56 GMT

చిరు సైరా నరసింహారెడ్డి థియేటర్స్ లోకి రావడానికి ఇంకా నాలుగు రోజుల టైం మాత్రమే ఉంది. భారీ అంచనాల నడుమ ఇండియా వైడ్ గా విడుదలవుతున్న సైరా సినిమా అంచనాలకు మించి హిట్ అంటున్నారు మెగా ఫాన్స్. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పలు ఇంటర్వూస్ లో సైరా సినిమా విషయాలు ముచ్చటిస్తూ సినిమా మీద మరింత క్రేజ్ పెంచుతున్నాడు. ఇప్పటికే ముంబై లో అమితాబ్ తో కలిసి చిత్ర బృందం సైరా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. తమన్నా, చిరంజీవి లు అమితాబ్ తో కలిసి మీడియా మీట్, ఇంటర్వూస్ అంటూ హడావిడి చేస్తున్నారు. ఇక బెంగుళూరు లో సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగబోతుంది. ఇన్ని అంచనాలు మధ్యన సైరా బిజినెస్ కూడా భారీగానే జరిగింది. వరల్డ్ వైడ్ గా సైరా సినిమా థియేట్రికల్ బిజినెస్ 197 కోట్లకు పైగా జరిగింది.

ఏరియా బిజినెస్ (కోట్లలో)

నైజాం 30.00

సీడెడ్ 22.00

నెల్లూరు 5.20

కృష్ణ 9.60

గుంటూరు 11.50

వైజాగ్ 14.40

ఈస్ట్ గోదావరి 10.40

వెస్ట్ గోదావరి 9.20

టోటల్ ఏపీ & టీస్ 112.30

కర్ణాటక 28.00

తమిళ నాడు 7.50

కేరళ 2.50

ఇతర ప్రాంతాలు 27.50

ఓవర్సీస్ (హిందీ తో కలిపి) 20.00

టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 197.80

 

 

Tags:    

Similar News