సైరా ఫస్ట్ వీక్ కలెక్షన్స్

ఈ దసరా సెలవులకి ఏకైక భారీ బడ్జెట్ సినిమాగా సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2 న విడుదలయింది. చిరు స్టామినా, పలు భాషల్లో సినిమా తెరకెక్కడంతో సైరాపై [more]

Update: 2019-10-09 06:43 GMT

ఈ దసరా సెలవులకి ఏకైక భారీ బడ్జెట్ సినిమాగా సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2 న విడుదలయింది. చిరు స్టామినా, పలు భాషల్లో సినిమా తెరకెక్కడంతో సైరాపై భారీ క్రేజ్ ఏర్పడింది. ఒక హిందీలో తప్పితే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలో సైరా సినిమా కలెక్షన్స్ బావున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే చిరంజీవి క్రేజ్ తో సైరా సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్ము దులిపింది. మొదటి వారంలో సైరా నరసింహారెడ్డి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 83.78 కోట్లు కొల్లగొట్టింది.

ఏరియా ఫస్ట్ వీక్ షేర్ కోట్లలో)

నైజాం 23.95

సీడెడ్ 15.10

నెల్లూరు 3.90

కృష్ణ 6.42

గుంటూరు 8.45

వైజాగ్ 12.31

ఈస్ట్ గోదావరి 7.90

వెస్ట్ గోదావరి 5.75

ఫస్ట్ వీక్ ఏపీ & టీస్ షేర్ 83.78

 

 

Tags:    

Similar News