ఫస్ట్ డే దుమ్ముదులిపింది

ప్రభాస్ – శ్రద్ద జంటగా సుజిత్ దర్శకత్వంలో తెరక్కేక్కిన సాహో.. నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలతో విడుదలైంది. భారీ అంచనాలను అందుకోలేక…. ఫస్ట్ [more]

Update: 2019-08-31 07:25 GMT

ప్రభాస్ – శ్రద్ద జంటగా సుజిత్ దర్శకత్వంలో తెరక్కేక్కిన సాహో.. నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలతో విడుదలైంది. భారీ అంచనాలను అందుకోలేక…. ఫస్ట్ షోకే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో కథ లోపం, దర్శకత్వం స్కిల్స్ వీక్, అసలు అనుకున్న విషయం సినిమాలో దొరక్కపోవడంతో.. క్రిటిక్స్ తో పాటుగా ప్రేక్షకులు సాహో ని ప్లాప్ గా తేల్చేశారు. అయితే సాహో మీదున్న అంచనాలతో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సాహో నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టి… మొదటి రోజు 35.36 కోట్లు కొల్లగొట్టింది.

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 9.40
సీడెడ్ 4.40
నెల్లూరు 2.56
కృష్ణ 2.51
గుంటూరు 4.69
వైజాగ్ 3.77
ఈస్ట్ గోదావరి 4.43
వెస్ట్ గోదావరి 3.60

టోటల్ ఏపీ & టీస్ షేర్ 35.36

Tags:    

Similar News