RRR ఏం ఆగలేదు!!

RRR షూటింగ్ ఆగింది కానీ.. RRR పనులు యధాతదంగా సాగుతున్నాయంటున్నాడు రాజమౌళి. కరోనా ప్రాభవంతో షూటింగ్ చాలావరకు పూర్తయ్యింది అని…… ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. [more]

Update: 2020-03-30 05:37 GMT

RRR షూటింగ్ ఆగింది కానీ.. RRR పనులు యధాతదంగా సాగుతున్నాయంటున్నాడు రాజమౌళి. కరోనా ప్రాభవంతో షూటింగ్ చాలావరకు పూర్తయ్యింది అని…… ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. కరోనా కారణంగా రెండు రోజుల్లోనే RRR షూటింగ్ ఎక్కడిక్కడ నిలిచిపోయింది అని… తర్వాత నలుగురు ఆఫీస్ కి వెళ్లి పనులు చేసుకునే వారని…. కాకపోతే కరొనకి సామజిక దూయారం పాటించాల్సి రావడంతో.. ప్రస్తుతం RRR పనులు ఇంట్లో నుండే జరుగుతున్నాయంటున్నాడు రాజమౌళి. ఇక ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నా అంటే… భారంగా ఎప్పుడూ అనిపించలేదని అంటున్నాడు.

ఎన్టీఆర్ కి రామ్ చరణ్ కి విడివిడిగా ఫాన్స్ ఉన్నారు. ఆ ఇద్దరి హీరోల ఫాన్స్ ని హ్యాండిల్ చేస్తూ సినిమాని చెయ్యడం అంతగా భారం అనిపించలేదు. మనం థియేటర్స్ కి వెళితే ఫాన్స్ తక్కువగా ఉండి.. ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ ల ఫాన్స్ నే కాదు… మన RRR సాధారణ ప్రేక్షకుడికి రీచ్ ఇయ్యేలా మోషన్ పోస్టర్ కి వచ్చిన స్పందన చూస్తే తెలుస్తుంది. ఇక చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు…, బయట కూడా మంచి ఫ్రెండ్స్…. వారి స్నేహ బంధం సినిమా కి బాగా పనికొస్తుంది. సో వారితో షూటింగ్ చెయ్యడం చాలా ఈజీ అయ్యింది అంటూ చెబుతున్నాడు దర్శకధీరుడు రాజమౌళి.

Tags:    

Similar News