#RRR లో ఆలియా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కు క్రేజ్ ఎక్కువ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. కెరీర్ పరంగా పెద్దపెద్ద సినిమాలు చేస్తున్న ఆలియా లేటెస్ట్ గా రాజమౌళి డైరెక్ట్ [more]

Update: 2019-04-14 09:56 GMT

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కు క్రేజ్ ఎక్కువ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. కెరీర్ పరంగా పెద్దపెద్ద సినిమాలు చేస్తున్న ఆలియా లేటెస్ట్ గా రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న #RRR లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆలియా ని తీసుకోవడం వల్లనా బాలీవుడ్ లో ఈసినిమాకు మంచి మార్కెట్ లభిస్తుందని రాజమౌళి ఆలోచన.

అంత బాగానే ఉంది కానీ ఆలియా రెమ్యూనరేషన్ ఎంత అన్నది బయటకు రాలేదు. అయితే తాజా సమాచారం ఆలియా ఈసినిమా కోసం 5 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. ఆమె టీమ్ ఖర్చులు, ట్రాన్స్ పోర్ట్, హోటల్, ఇవన్నీ ఈ అయిదు కోట్లకు అదనం అంట. ఆమె అంత తీసుకుంటున్న కచ్చితంగా బాలీవుడ్ లో అంతకు అంతా క్రేజ్ వస్తుంది రిటర్న్ వస్తుంది. అందుకే #RRR మేకర్స్ ఆమె అడిగినంత ఇచ్చేందుకు రెడీ అయ్యారట.

కీరవాణి సంగీతం ఈసినిమాలో అజయ్ దేవగన్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. 2020 లో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News