అబ్బో రెజీనా

Update: 2018-06-17 09:23 GMT

ప్రస్తుతం కెరీర్ లో నిలదొక్కుకోవడానికి కష్టాలు అపడుతున్న రెజీనా కాసాండ్రా కి తెలుగులో ఒక్క అవకాశం కూడా రావడం లేదు. కెరీర్ తొలినాళ్లలో ట్రెడిషనల్ గా ఉన్న రెజినా అవకాశాల కోసం హాట్ హాట్ అందాలు ఆరబొయ్యడానికి రెడీ అయ్యింది. అయినా పాపకి అవకాశాలు తలుపు తట్టడం లేదు. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తున్న రెజీనా.. ఆ సినిమా లో లెక్కకు మించి అందాల ఆరబోతకు తెరలేపింది. ప్రస్తుతం ఆ సినిమా మీదే ఆశలు పెట్టుకున్న రెజినా కి ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుందో కానీ... ఆ సినిమాతో రెజీనా సినిమాల్లో ఉంటుందో వెళ్లిపోతుందో అనేది డిసైడ్ అయ్యే పరిస్థితుల్లో ఉంది.

అందాల ఆరబోతకు ఎప్పుడో రెడీ అయిన రెజినా తాజాగా హైదరాబాద్ లో జరిగిన జియో ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుకల్లో అందమైన డ్రరెస్సులో క్లివేజ్ అందాలతో అందరి మతులు పోగొట్టింది. రెజినా వేసిన లైట్ కలర్ డ్రెస్ లో ఆమె అందాలు చూస్తుంటే.. అబ్బా తెలుగు ప్రేక్షకులు రెజీనా అందాలను ఎంత మిస్ అవుతున్నారో అనిపిస్తుంది. అసలు రెజినా హొట్నెస్ చూసిన ఎవ్వరికైనా చూపు మరల్చుకోవడం చాలా కష్టం. ఇక రెజినా తన అందచందాలతో ఆ ఈవెంట్ కి హాజరయిన హీరోయిన్స్ అందరిని డామినేట్ చేసింది అంటేనే రెజినా అందాలు ఏ మాత్రం హైలెట్ అయ్యాయో అనేది పై పిక్ చూస్తుంటే తెలుస్తుంది. తెలుగులో ఓ అన్నంత బ్రేక్ లేక అల్లాడుతున్న రెజినా అందాలు చూసైనా దర్శకనిర్మాతలు అవకాశాలు ఇస్తే బావుంటుంది.

మరి ఏ దర్శకనిర్మాత అవకాశం ఇచ్చినా... వాళ్ళకి కావాల్సిన అందాలు ఆరబోతకు రెజినా రెడీగా వుంది. ఇప్పటికైనా దర్శకనిర్మాతలు రెజినా మీద ఇంట్రెస్ట్ చూపిస్తే బావుంటుంది. లేకుంటే ఇక రెజినా అందాలు ఇలాంటి అవార్డ్స్ ఫంక్షన్స్ లో తప్ప మరెక్కడా చూడలేమేమో.

Similar News