రామ్ రెడ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

నిన్న సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ రెడ్ మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రామ్ ద్విపాత్రాభినయం చేసిన రెడ్ సినిమా కి ప్రేక్షకుల [more]

Update: 2021-01-15 14:14 GMT

నిన్న సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ రెడ్ మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రామ్ ద్విపాత్రాభినయం చేసిన రెడ్ సినిమా కి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ రాగా.. ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 6.2 కోట్లు కొల్లగొట్టింది.
నైజాం  –   2.19 
సీడెడ్  –   1.17 
నెల్లూరు  –  0.36 
గుంటూరు  –  46.5 
కృష్ణ  –      35.3 
వెస్ట్ గోదావరి  –  95.7 
ఈస్ట్ గోదావరి  –  63.85 
ఉత్తరాంధ్ర – 0.53 

Tags:    

Similar News