డిస్కో రాజా కెపాసిటీ ఇంతేనా?

రవితేజ – వి ఐ ఆనంద్ కలయికలో తెరకెక్కిన డిస్కో రాజా సినిమా రేపు శుక్రవారం విడుదలకాబోతుంది. హాట్ గర్ల్స్ నాభ నటేష్, పాయల్ రాజపుట్ నటించిన [more]

Update: 2020-01-22 06:05 GMT

రవితేజ – వి ఐ ఆనంద్ కలయికలో తెరకెక్కిన డిస్కో రాజా సినిమా రేపు శుక్రవారం విడుదలకాబోతుంది. హాట్ గర్ల్స్ నాభ నటేష్, పాయల్ రాజపుట్ నటించిన డిస్కో రాజా మీద ఎంత అంచనాలున్నాయి అనేది ఆ సినిమా వరల్డ్ వైడ్ జరిగిన బిజినెస్ చూస్తే తెలుస్తుంది. రవితేజ కి రెండు డిజాస్టర్స్ సినిమాలు నెల టికెట్, టచ్ చేసి చూడు సినిమాలు ఉండడంతో… డిస్కో రాజా మీద భారీగా రేటు పెట్టడానికి డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాలేదు. ఫలితం డిస్కో రాజా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 16.40 కోట్లు పలికితే.. వరల్డ్ వైడ్ గా 19.50 కోట్లు పలికింది. టోటల్ గా రవితేజ టార్గెట్ 20 కోట్లకి ఫిక్స్ అయ్యిందన్నమాట.

ఏరియా: బిజినెస్ (కోట్లలో)
నైజాం 6.00
సీడెడ్ 2.75
నెల్లూరు 0.65
కృష్ణ 1.25
గుంటూరు 1.50
వైజాగ్ 1.95
ఈస్ట్ గోదావరి 1.25
వెస్ట్ గోదావరి 1.05

టోటల్ ఏపీ & టీస్ 16.40
కర్ణాటక 1.10
ఇతర ప్రాంతాలు 0.50
ఓవర్సీస్ 1.50

టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 19.50

Tags:    

Similar News