రష్మిక కి గోల్డెన్ ఆఫర్

చాలా తక్కువ కాలంలో తెలుగు లో మంచి పాపులారిటీ దక్కించుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పక్కన చేసే [more]

Update: 2019-09-04 07:27 GMT

చాలా తక్కువ కాలంలో తెలుగు లో మంచి పాపులారిటీ దక్కించుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పక్కన చేసే అవకాశం కొట్టేసింది. ఈ సినిమాలో నటిస్తూనే మరో గోల్డెన్ ఆఫర్ కొట్టేసింది రష్మిక. అది కూడా హిందీ లో కావడం విశేషం.

హిందీ లో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న తెలుగు లో హిట్ అయినా జెర్సీ ని ఆయన హిందీ లో రీమేక్ చేయనున్నారు. ఇందులో స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. అతనికి జోడిగా రష్మిక మందన్న ని తీసుకుంటే బాగుంటది అనుకుంటున్నారు కరణ్ జోహార్.

దాదాపు ఆమె కంఫర్మ్ అయిందని అంటున్నారు. రీసెంట్ గా షాహిద్ కపూర్ ‘కబీర్ సింగ్’ భారీ హిట్ అందుకోవడం జరిగింది. ఇప్పుడు అతను జెర్సీ రీమేక్ లో నటించబోతున్నాడు. మరి రష్మిక ఈ చిత్రంతో అక్కడ మరిన్ని ఆఫర్స్ దక్కించుకుంటాడేమో చూద్దాం

Tags:    

Similar News