తనకంత భయమా.. అయినా సినిమాల్లో మాత్రం

ప్రస్తుతం తెలుగులో చాపకింద నీరులా టాప్ పొజిషన్ కోసమా తహతహలాడుతున్న రష్మిక మందన్నకి చాలా భయాలున్నాయట. సినిమాల్లో నటిస్తున్న రష్మిక అందం లేకపోయినా .. గ్లామర్ లేకపోయినా [more]

Update: 2019-11-17 11:46 GMT

ప్రస్తుతం తెలుగులో చాపకింద నీరులా టాప్ పొజిషన్ కోసమా తహతహలాడుతున్న రష్మిక మందన్నకి చాలా భయాలున్నాయట. సినిమాల్లో నటిస్తున్న రష్మిక అందం లేకపోయినా .. గ్లామర్ లేకపోయినా నటన, అభినయంతోనే అదరగొట్టేస్తుంది. ఇలాంటి రష్మిక కి భయాలున్నాయట. అది కూడా బైక్ రైడింగ్ అంటే చాల భయమట. ఇంకా తనూ చాల పిరికి దాన్ని ఆని, సినిమాల్లో పర్ఫెక్ట్ గా అందించాలని, లేదంటే రష్మిక నటన బావోలేదు అనుకుంటే.. తనకి చాలా బాధ ఉంటుందని చెబుతుంది.

మరి సినిమాల్లో బైక్ వెనక కూర్చుని రొమాంటిమ్ గా పాటలు పడుకునే రష్మిక కి బైక్ రైడింగ్ అంటే భయమని, బైక్ వెనక కూర్చుంటే భయపడుతుంది అని అంటే ఎవరైనా నమ్ముతారా… నమ్మరు. కానీ ఇది నిజమంటుంది రష్మిక. చూడడానికి ధైర్యంగా కనిపిస్తాను కానీ.. అన్నిటికి తాను భయపడతానంటుంది. అలాగే నలుగురిలో మాట్లాడడం కూడా భయమట. ఎప్పుడూ ఏదైనా తప్పు చేస్తానా అంటూ భయాడుతుందట రష్మిక. అందుకే సినిమాల్లో చాలా జాగ్రత్తగా షూటింగ్ చేస్తా అని, మంచి పాత్రలు చేస్తూ తన భయం పోగొట్టుకోవడానికి ట్రై చేస్తా అని చెబుతుంది రష్మిక.

Tags:    

Similar News