స్టన్నింగ్ సెక్సీ గర్ల్ రాశి

రాశి ఖన్నా ఇండస్ట్రీలోకి అడుగెట్టిన కొత్తలో కాస్త బబ్లీగా ఉండేది. దానితో ఆమెకి అవకాశాలు కొద్దీ కొద్దిగా మాత్రమే వచ్చేయి. ఎంత హాట్ గా కనబడినా రాశి [more]

Update: 2019-09-15 16:29 GMT

రాశి ఖన్నా ఇండస్ట్రీలోకి అడుగెట్టిన కొత్తలో కాస్త బబ్లీగా ఉండేది. దానితో ఆమెకి అవకాశాలు కొద్దీ కొద్దిగా మాత్రమే వచ్చేయి. ఎంత హాట్ గా కనబడినా రాశి ఖన్నా బరువు వలన ఆమెకి అంతగా అవకాశాలు రాలేదు. కెరీర్ లో కేవలం యంగ్ హీరోలతోనే సరిపెట్టుకుంటున్న రాశి ఖన్నాకి స్టార్ హీరోల ఛాన్స్ ల సంగతెలా ఉన్నప్పటికీ… ప్రస్తుతం ఆమెకి తెలుగులో మాత్రం చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. తెలుగు లో చైతు సరసన వెంకిమామ లో నటిస్తుంది. ఇక సన్నబడడం కోసం అమ్మడు డైటింగ్ అంటూ బాగా నాజూగ్గా తయారైంది.

తాజాగా రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పిక్ ఆమె అందాలను మరింతగా చూపెడుతుంది. రాశి ఖన్నా ఆ హాట్ పిక్ లో తన నాభిని సెక్సీ గా ఎక్సపోజ్ చేస్తూ కుర్రాళ్ళని కవ్విస్తుంది. ఆఫొటోలో ఆమె నడుము ఆమె అందాలను మరింత పెంచింది. మరి రాశి ఖన్నా సెక్సీ హాట్ పిక్ మీరు ఓ లుక్కెయ్యండి.

Tags:    

Similar News