హాటు హాటుగా అదరగొట్టేస్తుందిగా

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టకపోయినా.. రాశి ఖన్నా కి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఒకప్పుడు బొద్దుగా ముద్దుగా ఉన్న రాశి ఖన్నా ప్రస్తుతం బాగా [more]

Update: 2019-07-03 05:39 GMT

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టకపోయినా.. రాశి ఖన్నా కి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఒకప్పుడు బొద్దుగా ముద్దుగా ఉన్న రాశి ఖన్నా ప్రస్తుతం బాగా చిక్కిపోయి.. సన్నజాజి నడుములాంటి గ్లామర్ తో అదరగొడుతుంది. జై లవ కుశ లో ఎన్టీఆర్ సరసన నటించినా రాని క్రేజ్.. వరుణ్ తేజ్ సరసన తొలిప్రేమలో నటిస్తే వచ్చింది. కానీ ఆ హిట్ మాత్రం రాశి ఖన్నా కెరీర్ మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. నితిన్ తో చేసిన శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్ తో రాశి ఖన్నా కెరీర్ ప్రమాదంలో పడిందననుకున్నారు. కానీ మళ్ళీ రాశి ఖన్నాకి తెలుగులోనే కాదు తమిళంలోనూ ఆఫర్స్ వస్తున్నాయి.

వెంకిమామ లో నాగ చైతన్య సరసన నటిస్తున్న రాశి ఖన్నా.. తమిళంలో రెండు సినిమాల షూటిగ్ తో బిజీగా ఉంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో రెచ్చిపోతున్న రాశి ఖన్నా తాజాగా పోస్ట్ చేసిన మిల్కి వైట్ ఫొటోస్ చూస్తుంటే.. అబ్బా రాశి ఎంతంగా ఉందో అని అనిపించక మానదు. క్లివేజ్ షోతో.. చిట్టిపొట్టి నిక్కరుతో.. జుట్టుని స్టైలిష్ గా పట్టుకుని ఓరచూపుతో కన్ను గీటుతున్న రాశి హాట్ అందాలకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే. మరి టాలీవుడ్ యంగ్ హీరోలెపుడు రాశి ఖన్నా అందాల వలలో చిక్కుతారో చూద్దాం.

Tags:    

Similar News