రాశీ బికినీ కి రెడీ

తనకి హిట్స్ ఉన్నప్పటికీ ఎందుకో కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది హీరోయిన్ రాశీ ఖన్నా. తెలుగు ఇండస్ట్రీ కి వచ్చి చాలా ఏళ్ళు అవుతున్న ప్రేక్షకుల నోటిలో [more]

Update: 2019-07-26 06:16 GMT

తనకి హిట్స్ ఉన్నప్పటికీ ఎందుకో కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది హీరోయిన్ రాశీ ఖన్నా. తెలుగు ఇండస్ట్రీ కి వచ్చి చాలా ఏళ్ళు అవుతున్న ప్రేక్షకుల నోటిలో నానలేకపోతుంది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లో తనకు సక్సెస్ తో పాటు మంచి పేరు తెచ్చుకోవాలని డిసైడ్ అయింది రాశీ.

ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తెలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ‘వెంకీ మామ’. ఈసినిమాలో తనదైన ముద్ర వేయడానికి నటనతో పాటు అందంతో కూడా ఆకట్టుకోవాలని బికినీ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయింది. అయితే రాశీ ఖన్నా బికినిలో కనిపించడం కొత్తేమి కాదు. గతంలో రవితేజ ‘బెంగాల్ టైగర్’ లో కనిపించింది.

కాకపోతే ఈమూవీలో ఆమె బొద్దుగా కనిపించడంతో పొగడ్తలకు బదులు విమర్శలు ఎదురయ్యాయి. సో ఈసారి బాగా బరువు కూడా తగ్గింది కాబట్టి బికినీ వేసి నాజూకు శరీరంతో సెగలు పుట్టించడానికి సిద్దమైంది. మరి ఈమె ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూద్దాం.

Tags:    

Similar News