రంగస్థలం 4 డేస్ షేర్స్

Update: 2018-04-04 04:12 GMT

రంగస్థలం ఎవరి నోటా విన్న ఈ మాటే . నిజంగానే అందరి నోటా ఇదే మాట. క్యారియర్ లోనే ఎన్నడూ లేని విధంగా కలెక్షన్స్ సునామీతో దూసుకుపోతున్నాడు రామ్ చరణ్. రోజురోజకి భారీ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నాడు చరణ్. ఇక ఈ సినిమా 4 రోజులు పూర్తి అయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో 44.95 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఏరియా వైజ్ వివరాలు మీకోసం...

ఏరియా షేర్స్ ( కోట్లు )

నైజాం 12.54

సీడెడ్ 8.80

వైజాగ్ 6.09

గుంటూరు 5.14

ఈస్ట్ గోదావరి 4.06

వెస్ట్ గోదావరి 3.12

కృష్ణ 3.57

నెల్లూరు 1.63

టోటల్ AP/TS 44.95

Similar News