రంగస్థలం 5 డేస్ షేర్స్

Update: 2018-04-04 11:51 GMT

రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ తో అందరి మనసు దోచుకున్నాడు. అలానే సమంత తన యాక్టింగ్ తో సరికొత్తగా కనిపించింది. ఇక సుకుమార్ డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమా రోజురోజకి కలెక్షన్స్ తో సునామీలా దూసుకుపోతుంది. 5 రోజులు మొగిసరికే తెలుగు రాష్ట్రాల్లో 50.34 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. ఏరియా వైజ్ వివరాలు మీకోసం..

ఏరియా షేర్స్ ( కోట్లు )

నైజాం 14.50

సీడెడ్ 9.70

నెల్లూరు 1.80

కృష్ణ 4.02

గుంటూరు 5.52

వైజాగ్ 6.79

ఈస్ట్ గోదావరి 4.56

వెస్ట్ గోదావరి 3.45

AP & TS షేర్ 50.34 కోట్లు

Similar News