రానా లేకుండానే…?

డైరెక్టర్ వేణు దర్శకతవంలో తెరకెక్కుతున్న ‘విరాటపర్వం’ అనే సినిమాలో రానా – సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా ఫైనల్ అయినా సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ [more]

Update: 2019-08-01 08:49 GMT

డైరెక్టర్ వేణు దర్శకతవంలో తెరకెక్కుతున్న ‘విరాటపర్వం’ అనే సినిమాలో రానా – సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా ఫైనల్ అయినా సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో ఫిక్స్ అయింది. ఇద్దరి డేట్స్ కూడా మ్యాచ్ చేసి షూటింగ్ కి రెడీ అవుతున్న టైంలో రానా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ కోసం విదేశాలకి వెళ్లాల్సి వచ్చింది. దింతో షూటింగ్ ఆపాల్సివచ్చింది.

సోలో సీన్స్ ను….

ఈ చిత్రానికి సాయి పల్లవి ఇచ్చిన డేట్స్ ఎక్కడ వేస్ట్ అవుతాయో అని ఆమె పై సోలో సీన్స్ ని షూట్ చేసేస్తున్నారట. ఎందుకంటే డేట్స్ మిస్ అయితే సాయి పల్లవి మళ్లీ దొరకదు. శేఖర్‌ కమ్ముల – చైతు సినిమాతో బిజీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడే హీరో కాంబినేషన్‌లో లేని సీన్లు మొత్తం లాగించేస్తున్నారు. రానా తన ట్రీట్ మెంట్ తరువాత వచ్చిన సాయి పల్లవి వెంటనే షూటింగ్‌కి రాదట. శేఖర్‌ కమ్ముల చిత్రానికి గ్యాప్‌ వచ్చినపుడే ఈ చిత్రానికి మళ్లీ డేట్స్‌ ఇస్తుందట.

Tags:    

Similar News