రజనీ తరువాత రామ్ చరణే అంట..!

రజనీకాంత్ క్రేజ్ గురించి వేరే చెప్పేది ఏముంటుంది. ఆయనకు మన ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అందులోనూ జపాన్ లాంటి దేశంలో కూడా [more]

Update: 2019-04-29 06:58 GMT

రజనీకాంత్ క్రేజ్ గురించి వేరే చెప్పేది ఏముంటుంది. ఆయనకు మన ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అందులోనూ జపాన్ లాంటి దేశంలో కూడా రజనీకాంత్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కలిగిన ఇండియన్ హీరోల్లో మొదటి ప్లేస్ లో ఉంటారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆ తరువాత స్థానం మెగా పవర్ స్టార్ రామ్ చరణే దే అంటా.

జపాన్ నుంచి పుటినరోజు కానుకలు

అందుకు నిదర్శనం ఇటీవలే జపాన్ అభిమానుల నుండి రామ్ చరణ్ కు అందిన పుట్టిన రోజు కానుకలే. రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జపాన్ నుండి ఆయనకు చాలా కానుకలు వచ్చాయి. చరణ్ కు ‘రంగస్థలం’ తరువాత విదేశాల్లోనూ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అందులోనూ జపాన్ లో మరీనూ. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం #RRR లో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఆయనకు షూటింగ్ లో చిన్న గాయం అవ్వడంతో షూటింగ్ బ్రేక్ ఇచ్చాడు రాజమౌళి. మొత్తంగా జపాన్ లో రజనీ తరువాత రామ్ చరణ్ కే అంతలా క్రేజ్ ఉందంట.

Tags:    

Similar News