కత్తిలాంటి రకుల్..ఎక్కడా తగ్గదు

రకుల్ ప్రీత్ చేతిలో సినిమాలు ఉన్నాయా… లేదా… అనేది పక్కనబెడితే.. అమ్మడు గ్లామరస్ గా కనిపించడానికి, హాట్ హాట్ ఫోజులివ్వడానికి ఎక్కడా తగ్గదనేది సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు [more]

Update: 2019-12-11 06:56 GMT

రకుల్ ప్రీత్ చేతిలో సినిమాలు ఉన్నాయా… లేదా… అనేది పక్కనబెడితే.. అమ్మడు గ్లామరస్ గా కనిపించడానికి, హాట్ హాట్ ఫోజులివ్వడానికి ఎక్కడా తగ్గదనేది సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉంది. మ్యాగజిన్ కవర్ పేజెస్ కోసమో, బాలీవుడ్ లో జరిగే ఈవెంట్స్ కోసమో రకుల్ అందంగా డ్రెస్ వేసుకుని, ఆంటే అందంగా మేకప్ వేసుకుని…. హాట్ హాట్ గా ఫొటోస్ కి ఫోజులివ్వడం… వాటిని ఎంచక్కా సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం.. ఇలా ఎప్పటికప్పుడు రకుల్ వార్తల్లోనే ఉంటుంది. కొంతమంది హీరోయిన్స్ సినిమాల బిజీతో హైలెట్ అవుతుంటే.. రకుల్ మాత్రం గ్లామరస్ ఫోటో షూట్స్ తో హైలెట్ అవుతుంది. తాజాగా FHM కవర్ పేజీ కోసం రకుల్ చేసిన హాట్ ఫోటో షూట్స్ లో ఫొటోస్ ఒక్కోక్కటిగా సోషల్ మీడియాకి చేరుతున్నాయి.

నిన్నగాక మొన్న ట్రైబల్స్ వేసుకునే డ్రెస్ లాంటి డ్రెస్ ఫోటో షూట్ తో FHM కవర్ పేజీ ఎక్కిన రకుల్.. తాజాగా FHM కోసం చేసిన మరో హాట్ ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్లీవ్ లెస్ కట్ ఫ్రాక్ లో రకుల్ చేసిన హాట్ షో మాములుగా లేదు. స్లీవ్ లెస్ గౌన్ కి పెద్ద కోటుని వేలాడేసి రకుల్… మోకాళ్ళ పైకి కట్ ఉన్న లాంగ్ ఫ్రాక్ లో హాట్ లుక్ తో చంపేస్తుంది. లూజ్ హెయిర్ తో మత్తెక్కించే చూపులతో రకుల్ అందాలను ఎంత పొగిడిన తక్కువే అనేలా ఉంది. కాకపోతే ఓ యాంగిల్ లో అసలు ఈ ఫోటో లో ఉన్నది మన రకులేనా అని అనిపిస్తుంది. అలాంటి మేకప్ తో, హెయిర్ స్టయిల్ తో రకుల్ ఈ పిక్ లో కనబడుతుంది

Tags:    

Similar News