రకుల్ ను చూస్తే…. కుర్రాళ్లు ఆగుతారా

రకుల్ కి అవకాశాలు లేవని ఆమె అభిమానులు కంగారు పడుతూ బాధపడుతున్నారు కానీ.. రకుల్ మాత్రం ఎలాంటి బాధ పడుతున్నట్లుగా కనిపించడం లేదు. నిన్న రకుల్ ప్రీత్ [more]

Update: 2019-09-26 06:58 GMT

రకుల్ కి అవకాశాలు లేవని ఆమె అభిమానులు కంగారు పడుతూ బాధపడుతున్నారు కానీ.. రకుల్ మాత్రం ఎలాంటి బాధ పడుతున్నట్లుగా కనిపించడం లేదు. నిన్న రకుల్ ప్రీత్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో భాగంగా బాలీవుడ్ నటి మలైకా అరోరా తనకు విసిరిన ఛాలెంజ్ ను తాను పూర్తి చేశానని… ఇదే ఛాలెంజ్ ను మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, అజయ్ దేవగణ్, రానా దగ్గుబాటి, మోహన్ శక్తిలకు విసురుతున్నానని తెలిపింది. మరి వారి ఫిట్నెట్ మూవ్స్ ను చూపించాలని ఛాలెంజ్ చేసింది. ఇక తాజాగా రకుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాటెస్ట్ ఫొటోస్ చూస్తే మతి పోవాల్సిందే. అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గానని మరోసారి ఈ హాట్ లుక్ తో రకుల్ చూపించింది.

ఇరగదీసిన రకుల్…

క్లివేజ్ అందాలతో… హాట్ లుక్ తో మత్తెక్కించే చూపుతో.. రకుల్ ని చూస్తుంటే… అబ్బ పోరి భలే గా వుంది అంటారు. రకుల్ అందాలతో ఆమె వేసుకున్న ఆ రెడ్ డ్రెస్సుకే అందమొచ్చింది. ఎలాంటి అచ్చేదన లేకుండా అలా కసిగా రెడ్ హాట్ చూపులతో చూస్తున్న రకుల్ చూపుల గాలానికి కుర్రాళ్ళు చిక్కడం ఖాయం. ఎప్పుడూ అందాల ఆరబోతకు అడ్డు చెప్పని రకుల్ ఈమధ్యన మరిన్ని అందాలతో అందరికి విందు చేస్తుంది. హీరోయిన్ అంటే హాట్ గా ఉండాలని రకుల్ ని చూసి అందరూ నేర్చుకోవాల్సిందే.

 

 

Tags:    

Similar News