పర్ఫెక్ట్ మెయింటినెన్స్!!

అమ్మడుకి చేతిలో అవకాశాలు లేకపోయినా.. జిమ్ లో వర్కౌట్స్ మాత్రం దండిగా చేస్తుంది. కొంచెం ఎక్కువ తినింది అంటే చాలు.. ఇంకో గంట ఎగష్ట్రా వర్కౌట్స్ చేసి [more]

Update: 2020-07-22 06:02 GMT

అమ్మడుకి చేతిలో అవకాశాలు లేకపోయినా.. జిమ్ లో వర్కౌట్స్ మాత్రం దండిగా చేస్తుంది. కొంచెం ఎక్కువ తినింది అంటే చాలు.. ఇంకో గంట ఎగష్ట్రా వర్కౌట్స్ చేసి కొవ్వు కరిగించెయ్యగల సత్తా ఉన్న భామ రకుల్ ప్రీత్. ప్రస్తుతం ఢిల్లీ నుండి బై రోడ్ హైదరాబాద్ కి చేరుకున్న రకుల్  ప్రీత్ కరొనకి భయపడే ఢిల్లీ నుండి హైదరాబాద్ కి వచ్చేసింది అనే టాక్ ఉంది. ఇక చేతిలో బాలీవుడ్ లో చిన్న చితక సినిమాలైతే ఉన్నాయి. తెలుగులో అమ్మడు చేతిలో రెండు ఆఫర్ ఉన్నాయి కానీ..ఆవెప్పుడు పట్టాలెక్కుతాయో తెలియదు. ఇక తమిళనాట భారతీయుడు 2 పరిస్థితి మరింత ఘోరం. కరోనా కారణముగా రకుల్ ప్రీత్ ఇప్పటికే రెమ్యునరేషన్ లో కోత పడింది అనే టాక్ ఉంది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ ఇచ్చిన కిర్రాక్ ఫోజు చూస్తే రకుల్ ఫిట్నెస్ మెయింటినెన్స్ కి సలాం కొట్టాల్సిందే.

పర్ఫెక్ట్ ఫిగర్ తో హాట్ అందాలతో.. నాభి అందాలను చూపిస్తూ…. షార్ట్ వేసుకుని.. అందమైన గ్లామర్ ఫోజుతో రకుల్ చూస్తుంటే అబ్బా యూత్ గుండెల్లో గునపాలు దింపితే కలిగే తియ్యని అనుభూతి కలుగుతుంది. వెరైటీగా ముందు హెయిర్ మొత్తం పైకికనిపించేలా ముడికట్టి మిగతా హెయిర్ ని వదిలేసి.. స్టైలిష్ గా ఇచ్చిన గ్లామర్ ఫోజు చూస్తే రకుల్ చేసే వర్కౌట్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఆమె పర్ఫెక్ట్ ఫిగర్ చూస్తే తెలుస్తుంది. ఎక్కువగా జిమ్ లోనో, యోగాతోనో బిజీగా ఉండే రకుల్.. వర్కౌట్స్ కోసం జిమ్ వ్యాపారాన్ని మొదలుపెట్టింది. ఆలాగే జిమ్ తో పాటుగా పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటింగ్ చెయ్యాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారము తీస్కోవాలంటూ లాక్ డౌన్ పాటలు చెప్పింది రకుల్.

Tags:    

Similar News