వామ్మో ఇంత హాటా

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోల సరసన అవకాశాలు లేకపోయినా.. సీనియర్ నటులతో సర్దుకుపోతున్న రకుల్ ప్రీత్ అందాల ఆరబోతలో మాత్రం తగ్గడం లేదు. బాలీవుడ్ లో అజయ్ [more]

Update: 2019-07-17 04:25 GMT

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోల సరసన అవకాశాలు లేకపోయినా.. సీనియర్ నటులతో సర్దుకుపోతున్న రకుల్ ప్రీత్ అందాల ఆరబోతలో మాత్రం తగ్గడం లేదు. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ వంటి సీనియర్ హీరో పక్కన చాలా యంగ్ అండ్ బ్యూటిఫుల్ గా అందాలు ఆరబోసిన రకుల్ ప్రీత్ సింగ్ సైజు జీరో లాంటి అందాలతో యూత్ మతి పోగొట్టింది. ఇక తెలుగులో నాగార్జున లాంటి సీనియర్ హీరో సరసన మన్మధుడు 2 లో చాలా బోల్డ్ గా సిగార్ కలుస్తూ మందు కొడుతూ ఏ సర్టిఫికెట్ చూపిస్తానంటుంది. మరి ఆ సినిమాలో రకుల్ అందాలు అవంతిక రూపంలో మొన్న టీజర్ లోనే చూసాం.

తాజాగా బయటి కొచ్చిన ఓ స్టిల్ లో ఏజెడ్ నాగార్జున పక్కన చాలా పొట్టి నిక్కర్ అండ్ క్లివేజ్ అందాలతో పిచ్చ హాట్ లుక్ లో దర్శనమిచ్చింది. ఎప్పుడూ మన్మదుడులా నవ యవ్వనంతో మెరిసిపోయే నాగార్జున కూడా రకుల్ అందాల ఆరబోతలో కొట్టుకుపోయాడనే చెప్పాలి. ఆ రేంజ్ అందాలతో రకుల్.. నాగ్ పక్కన కనబడుతుంది. పొట్టి నిక్కరు, చిన్న షర్ట్.. లూజ్ హెయిర్ ఇలా రకుల్ లేలేత అందాలు మాత్రం అదరహో అన్న రేంజ్ లో ఉన్నాయి. ఇక మన్మధుడు 2 ఆగష్టు 9 న విడుదల కాబోతుంది. ఇప్పటికే పోస్టర్స్, స్టిల్స్, టీజర్స్ తో దర్శకుడు రాహుల్ మన్మధుడు 2 మీద భారీ క్రేజ్ పెంచుతున్నాడు. ఇక రకుల్ ప్రస్తుతం చూపిస్తున్న అరకొర అందాలతో సినిమా మీద యూత్ లో పిచ్చ ఇంట్రెస్ట్ కలుగుతుంది అంటే నమ్మాలి.

Tags:    

Similar News