రాజు గారి గది 3 మొదట రోజు కలెక్షన్స్

రాజుగారి గది సీక్వెల్ రాజుగారి గది 3 సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. మొదటి రెండు పార్ట్ లు బావుండడంతో.. రాజుగారి గది 3 [more]

Update: 2019-10-19 08:28 GMT

రాజుగారి గది సీక్వెల్ రాజుగారి గది 3 సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. మొదటి రెండు పార్ట్ లు బావుండడంతో.. రాజుగారి గది 3 మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అశ్విన్ హీరోగా ఓం కార్ దర్శకత్వంలో అవికా గోర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మొదటిరోజు మిక్స్డ్ టాక్ పడినా.. డీసెంట్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజుగారి గది 3 కోటి ఇరవై లక్షల డీసెంట్ కలెక్షన్స్ షేర్ సాధించింది.

ఏరియా షేర్ (లక్షలలో)

నిజాం 42.00
సీడెడ్ 20.00
నెల్లూరు 04.00
కృష్ణ 08.70
గుంటూరు 13.82
వైజాగ్ 15.93
ఈస్ట్ గోదావరి 9.45
వెస్ట్ గోదావరి 6.20
టోటల్ ఏపీ & టీస్ షేర్ 120.10

Tags:    

Similar News