టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది

పూరి – రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం బావున్నాయి. అందులోను [more]

Update: 2019-07-20 06:41 GMT

పూరి – రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం బావున్నాయి. అందులోను ఇస్మార్ట్ శంకర్ తో పాటుగా విడుదలైన డబ్బింగ్ మూవీ మిస్టర్ కేకే కి ప్లాప్ టాక్ రావడం.. అమల పాల్ ఆమె డబ్బింగ్ సినిమా విడుదల కాకపోవడంతో ఇస్మార్ట్ కి బాగా కలిసొచ్చింది. మొదటి రోజు 7 కోట్లు కొల్లగొట్టిన ఇస్మార్ట్ శంకర్ రెండో రోజుకి 12 కోట్లు కొల్లగొట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇస్మార్ట్ శంకర్ 12 కోట్లు కొల్లగొట్టింది.

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 5.39
సీడెడ్ 1.90
నెల్లూరు 0.41
కృష్ణ 0.78
గుంటూరు 0.81
వైజాగ్ 1.37
ఈస్ట్ గోదావరి 0.79
వెస్ట్ గోదావరి 0.61

టోటల్ ఏపీ & టీస్ షేర్ 12.06

Tags:    

Similar News