రకుల్ కి పోటీగా… ఫెడవుట్ హీరోయిన్?

రకుల్ ప్రీత్ ఈ మధ్యన సినిమాల విషయం కన్నా జిమ్ లో వర్కౌట్స్ చేసే హాట్ వీడియోస్ తోనూ, హాట్ హాట్ యోగాసనాలతోను తెగ హైలెట్ అవడమే [more]

Update: 2019-11-06 07:18 GMT

రకుల్ ప్రీత్ ఈ మధ్యన సినిమాల విషయం కన్నా జిమ్ లో వర్కౌట్స్ చేసే హాట్ వీడియోస్ తోనూ, హాట్ హాట్ యోగాసనాలతోను తెగ హైలెట్ అవడమే కాదు.. సోషల్ మీడియాలో యూత్ ని ఓ ఊపు ఊపుతుంది. రకుల్ యోగ వీడియో నిమిషాల్లో వైరల్ అవడమే కాదు… భీభత్సమైన లైక్స్ తో సోషల్ మీడియా ఊగిపోతోంది. అయితే ఇప్పుడు రకుల్ హాట్ యోగాసనాలు మరో హీరోయిన్ పోటికొస్తుంది. స్టార్స్ సినిమాలలో నటించినా పెద్దగా క్రేజ్ సంపాదించుకోలేక.. ప్రస్తుతం ఫెడవుట్ లిస్ట్ లో ఉన్న ప్రణీత సుభాష్ హాట్ యోగాసనాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

Flying start to the week ! #acroyoga అంటూ యాష్ టాగ్ తో ప్రణీత పోస్ట్ చేసిన హాట్ యోగ భంగిమలున్న ఫొటోస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. మరి ప్రణీత అలా వివిధ భంగిమల్లో వేసిన యోగాసనాలు చూస్తుంటే.. ఈమధ్యన రకుల్ ప్రీత్ చేసిన హాట్ అండ్ స్పైసి యోగాసనాలు టక్కున గుర్తొస్తున్నాయి. ప్రణీత వేస్తున్న ఈ సెక్సీ, హాట్ యోగాలు చూస్తుంటే… బాపుగారి బొమ్మ హొట్నెస్ అందాలు అదరహో అన్న రేంజ్ లో ఉన్నాయి. మరి హాట్ హీరోయిన్స్ ఇలా యోగాసనాలతో పోటీ పడుతూ.. యూత్ కి నిద్ర లేకుండా చేస్తున్నారు.

Tags:    

Similar News