సాహో 4 డేస్ కలెక్షన్స్

ప్రభాస్ సాహో చిత్రం కొన్ని చోట్ల టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. అసలు సాహో కొచ్చిన టాక్ చూసాక సాహూ నిర్మాతలకు బాగా [more]

Update: 2019-09-03 06:35 GMT

ప్రభాస్ సాహో చిత్రం కొన్ని చోట్ల టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. అసలు సాహో కొచ్చిన టాక్ చూసాక సాహూ నిర్మాతలకు బాగా దెబ్బపడింది… సాహో ని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ రోడ్డున పడతారని అనుకున్నారు… కానీ సాహో సినిమాకి కలెక్షన్స్ పరంగా బావుండడానికి కారణం… మూడు రోజుల సెలవలు కలిసి రావడం ఒక ఎత్తైతే.. ప్రభాస్ బాహుబలి క్రేజ్ మరో ఎత్తు. ప్రభాస్ బాహుబలి క్రేజ్ తోనే సాహో కలెక్షన్స్ హిందీ లో అదిరిపోతున్నాయనేది పచ్చి నిజం. హిందీలో సాహో ని తొక్కేద్దామనుకున్నోళ్ళు ఇప్పుడు సాహో కలెక్షన్స్ చూసి నోర్లు మూసుకుంటున్నారు. ఇక సాహో మొదటి నాలుగు రోజుల్లో కొల్లగొట్టిన కలెక్షన్స్ మీ కోసం…

ఏరియా: 4 డేస్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం 23.30
సీడెడ్ 9.60
అర్బన్ ఏరియాస్ 8.00
గుంటూరు 7.10
ఈస్ట్ గోదావరి 6.40
వెస్ట్ గోదావరి 4.90
కృష్ణ 4.40
నెల్లూరు 3.59

ఏపీ అండ్ టీఎస్ షేర్స్: 67.39 కోట్లు

Tags:    

Similar News