బాలీవుడ్ ని ఏకిపారేసిన ప్రభాస్!

బాహుబలి సిరీస్ తో ప్రభాస్ ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా హిందీ లో. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభాస్  “సాహో” ని రిలీజ్ చేసాడు. తెలుగును [more]

Update: 2020-05-10 04:02 GMT

బాహుబలి సిరీస్ తో ప్రభాస్ ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా హిందీ లో. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభాస్  “సాహో” ని రిలీజ్ చేసాడు. తెలుగును పక్కన పెడితే బాలీవుడ్ లో ఈమూవీ మంచి వసూళ్లు చేసింది. అంతే కాదు రీసెంట్ ఈమూవీ బుల్లితెరను కూడా షేక్ చేసింది.

గత వారంలో ఈమూవీతో పాటు పలు హిందీ సినిమాలతో పాటుగా తాను లేటెస్ట్ గా నటించిన బాహుబలి 2 మరియు సాహో చిత్రాలను అక్కడ ఛానెల్స్ లో టెలికాస్ట్ చెయ్యగా ఆ చిత్రాలకు మించి అక్కడ ఈ రెండు చిత్రాలకు మంచి ఇంప్రెషన్స్ వచ్చాయి. బాహుబలి 2 కి 73.89 లక్షల ఇంప్రెషన్స్ రాగా సాహో కు 83.34 లక్షల ఇంప్రెషన్స్ వచ్చినట్టుగా బిఆర్ఎసి(బ్రాడ్ క్యాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా) వారు పొందుపరిచారు.  దీనితో అర్ధం చేసుకోవచ్చు మన డార్లింగ్ క్రేజ్ ఏంటో..

Tags:    

Similar News