పూజ సొగసు చూడతరమా

బాలీవుడ్ లో ప్లాప్ హీరోయిన్ అయినా.. టాలీవుడ్ లో టాప్ లేపుతున్న పూజ హెగ్డే… బాలీవుడ్ ని మాత్రం వదలడం లేదు. అప్పుడప్పుడు అదృష్టాన్ని పరిక్షించుకునే పూజ [more]

Update: 2019-11-16 04:33 GMT

బాలీవుడ్ లో ప్లాప్ హీరోయిన్ అయినా.. టాలీవుడ్ లో టాప్ లేపుతున్న పూజ హెగ్డే… బాలీవుడ్ ని మాత్రం వదలడం లేదు. అప్పుడప్పుడు అదృష్టాన్ని పరిక్షించుకునే పూజ హెగ్డేకి టాలీవుడ్ మాత్రం రెడ్ కార్పెట్ పరిచింది. టాలీవుడ్ టాప్ హీరోస్ తో సినిమాలు చేస్తున్న పూజ డిమాండ్ ఇక్కడ మరీ ఎక్కువ ఉంది. అందుకే గెస్ట్ రోల్స్ కి కూడా కోట్లు కుమ్మరిస్తున్నారు. అయితే బాలీవుడ్ నుండి వచ్చిన పూజ హెగ్డే అక్కడ పార్టీలకు, ఫ్యాషన్ షో లకి, అవార్డు ఫంక్షన్స్ కి తరుచూ హాజరవుతూ తన అందాల్ని ఆరబోస్తూ బాలీవుడ్ దర్శకనిర్మాతలని కవ్విస్తుంటుంది.

తాజాగా మనీష్ మల్హోత్రా వెడ్డింగ్ కలెక్షన్స్ లాంచ్ ఫ్యాషన్ షో లో పూజ హెగ్డే అందమైన రాంప్ వాక్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అందమైన పెళ్లికూతురు డ్రెస్సులో పూజ హెగ్డే రాంప్ మీద హొయలు పోతూ వాక్ చేస్తుంటే.. పూజ అందాలను చూసిన ఎవ్వరైనా సొగసు చూడతరమా అంటారు. క్రీం కలర్ లెహేంగాలో హాట్ హాట్ జాకెట్ లో పూజ క్లివేజ్ అందాలు మాత్రం యూత్ కంటికి కునుకు లేకుండా చేస్తుంది. పూజ ఈ రేంజ్ అందాలు చూస్తే దర్శకనిర్మాతలు మాత్రం వదులుతారా… మరి పూజ హెగ్డే హొయలు పోతున్న అందాలను మీరు ఓ లుక్కెయ్యండి

Tags:    

Similar News