పూజ ఎల్లో బికినీ రచ్చ!

Update: 2018-04-08 16:32 GMT

టాలీవుడ్ లో ప్రస్తుతం పూజ హెగ్డే పేరు టాప్ రేంజ్ లో చెక్కర్లు కొడుతోంది. డీజే తో పూజా హెగ్డే ఫెమ్ మాములుగా పెరగలేదు. బెల్లకొండ శ్రీనివాస్ తో సాక్ష్యం సినిమాలో రొమాన్స్ చేస్తున్న పూజ హెగ్డే ఒక్కసారిగా టాప్ హీరోస్ సరసన ఛాన్స్ కొట్టేసింది. రామ్ చరణ్ పక్కన రంగస్థలంలో అదిరిపోయే మాస్ స్టెప్స్ వేసిన పూజ.... మహేష్ 25 వ చిత్రంతో పాటు.. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా లోను ఛాన్స్ కొట్టేసి టాప్ రేంజ్ హీరోయిన్స్ కి చెక్ పెట్టింది. అంతేనా బాహుబలి ప్రభాస్ పక్కన ఛాన్స్ కొట్టేసి నెంబర్ వన్ హీరోయిన్స్ కి చమట్లు పట్టించింది. గ్లామర్ భామగా పూజ హెగ్డే ఒక రేంజ్ లో రెచ్చిపోతుంది.

ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న పూజ కేవలం తన అందచందాలతోనే వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. అమ్మడు తాజాగా ఫెమినా మ్యాగజైన్ కవర్ పేజీ మీద ఎల్లో కలర్ బికినీ వేసుకుని పూల్ లో సగం వరకు నీళ్లలో ఉండి.. పైకి చూస్తూ అందాలు ఆరబోస్తూ ఒక రేంజ్ లో కవ్విస్తుంది. మరి పూజ గ్లామర్ ఒక రేంజ్ లో ఆ ఫొటోలో ఎక్సపోజ్ అవుతుంది. కైపుతో కవ్విస్తూ అదరగొడుతున్న పూజ హెగ్డేని అలా చూస్తే మరికొంతమంది స్టార్ హీరోలు తమ సినిమాల్లో బుక్ చేసుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు.

Similar News