లక్కీ గర్ల్ హాటెస్ట్ ఫోజ్

టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ అనగానే పూజ హెగ్డే నే గుర్తొస్తుంది. ఎందుకంటే హిట్ కొట్టకుండానే స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు పడుతున్న పూజ హెగ్డే [more]

Update: 2019-09-29 06:52 GMT

టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ అనగానే పూజ హెగ్డే నే గుర్తొస్తుంది. ఎందుకంటే హిట్ కొట్టకుండానే స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు పడుతున్న పూజ హెగ్డే లక్కీ గురించి ఎంత ముచ్చటించినా తక్కువే. ప్రస్తుతం ప్రభాస్ జాన్, అఖిల్ సినిమాలోనూ, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో నటిస్తున్న పూజ బాలీవుడ్ లో త్వరలోనే హౌస్ ఫుల్ 4 తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా బాలీవుడ్ లో హౌస్ ఫుల్ 4 ప్రమోషన్స్ లో బాగా బిజీగా వున్న పూజ హెగ్డే ఇక్కడ షూటింగ్ తో ను బాగా బిజీగా గడిపేస్తూ ఎక్కే ఫ్లైట్ ఎక్కడం దిగే ఫ్లైట్ దిగడంతో కూడా బిజీగానే ఉంది.

తాజాగా పూజ హెగ్డే ఇచ్చిన హాటెస్ట్ ఫోజొకటి సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది. వైట్ షర్ట్ లో రెడ్ టాప్ తో… కనిపించి కనిపించని క్లివేజ్ షో తో పూజ ఇచ్చిన ఈ క్యూట్ హాటెస్ట్ ఫోజు చూస్తుంటే.. అబ్బ లక్కీ గర్ల్ ఎంతందంగా ఉందో… ఈ కొంటె చూపులతో కుర్రాళ్లకు గాలం వెయ్యడానికి రెడీ అయ్యావా.. గుండెల్లో సెగలు పుట్టించి చంపేస్తావా.. పాపా అంటూ యూత్ మొత్తం పూజ పై పాటేసుకుంటున్నారు.

Tags:    

Similar News