ది మ్యాగజైన్ కోసం కిర్రాక్ ఫోజ్

అల వైకుంఠపురములో సినిమాతో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందు కు రాబోతున్న పూజ హెగ్డే అందాలు చూడ తరమా.. అన్నట్టుగా ఇస్తున్న ఫోజులకి సోషల్ మీడియా షేక్ [more]

Update: 2020-01-10 05:04 GMT

అల వైకుంఠపురములో సినిమాతో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందు కు రాబోతున్న పూజ హెగ్డే అందాలు చూడ తరమా.. అన్నట్టుగా ఇస్తున్న ఫోజులకి సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఇప్పటికే అల వైకుంఠపురములో టీం పూజ హెగ్డే అందాలను విచ్చలవిడిగా చూపిస్తూ సినిమాపై క్రేజ్ పెంచేస్తుంది. అల వైకుంఠపురములో సినిమాలో నిధి గా పూజ హెగ్డే పాత్ర కి చాలా ప్రాముఖ్యత ఉందని.. బయటికొస్తున్న సాంగ్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మరి అందాల విందు చేస్తున్న పూజ హెగ్డే తాజాగా ఓ మ్యాగజిన్ కోసం ఇచ్చిన ఫోజ్ చూస్తుంటే అబ్బబ్బ ఏముందిలే పూజ హెగ్డే అంటారు.

తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. యూత్ కి నిద్ర లేకుండా చేస్తున్న పూజ హెగ్డే.. ఇప్పుడు ఓ మ్యాగజైన్ కోసం ఇచ్చిన హాటెస్ట్ భంగిమకు మతులు పోవాల్సిందే. ది మ్యాగజైన్ కోసం.. పూజ ఇచ్చిన కిర్రాక్ హాటెస్ట్ ఫోజ్ మాత్రం పూజ లోని అందాలను అమితంగా చూపిస్తున్నాయి. లెహంగా, స్లీవ్ లెస్ టాప్ లో.. నడుము చూపిస్తూ ఇచ్చిన క్లివేజ్ షో.. అదరహో.. కాదు అజంతా శిల్పంలా మేరిసిపోతుంది. చెవికి దిద్దులు లేకుండా.. మెడలో మాత్రం స్టైలిష్ ఆభరణంతో.. పూజ ఇచ్చిన అందమైన ఫోజ్ సూపర్బ్ అనేలా ఉంది. మరి అల వైకుంఠపురములో ప్రమోషన్స్ తో పాటుగా ఇలా మ్యాగజైన్ కోసం అందాలు ఆరబోస్తున్న పూజ ని చూస్తూ కుర్రకారు లొట్టలేస్తున్నారు.

Tags:    

Similar News