ఇప్పటికిప్పుడు అవకాశం వస్తే.. విజయ్ ని వదలను!!

ప్రస్తుతం హీరోయిన్స్ ఎవరు చూసినా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో అవకాశం వస్తే చాలు… రెచ్చిపోయి నటించేస్తాం, ఎగిరి గంతేస్తాం… విజయ్ దేవరకొండ అంటే క్రష్ [more]

Update: 2020-04-27 06:30 GMT

ప్రస్తుతం హీరోయిన్స్ ఎవరు చూసినా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో అవకాశం వస్తే చాలు… రెచ్చిపోయి నటించేస్తాం, ఎగిరి గంతేస్తాం… విజయ్ దేవరకొండ అంటే క్రష్ అంటూ చాలా కబుర్లు చెబుతున్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ క్రేజ్ అలాంటిది. మొన్న రకుల్. నేడు RX బ్యూటీ పాయల్ రాజపుట్. కరోనా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన పాయల్ రాజపుట్ తాజాగా హాటెస్ట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఒంటిమీద నూలు పోగు లేకుండా దిండు అడ్డం పెట్టుకుని ఇచ్చిన సెక్సీ అండ్ స్పైసి ఫోజ్ మాములుగా లేదు. సోషల్ మీడియా ఒక్కసారి షేక్ అయ్యింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ చాట్ కొచ్చిన పాయల్ రాజపుట్ ని అభిమానులు ఆసక్తికరమైన ప్రశ్నలతో అదరగొట్టేసారు.

దానిలో భాగంగా RX 100 హీరో కార్తికేయతో డేటింగ్ అవకాశం వస్తే అని అడగగానే… కార్తికేయ నాకు మంచి ఫ్రెండ్.. ప్రస్తుతానికి అలానే ఉండనీయండి. ఇక మరో అభిమాని  ఇప్పటికిప్పుడు ఏ హీరో తో నటిస్తారు అని అడగగా.. టక్కున పాయల్ రాజపుట్ విజయ్ దేవరకొండ అంటూ సమాధానం చెప్పింది. సో విజయ్ దేవరకొండ అంటే క్రష్ అనే లిస్ట్ లోకి మరో హాట్ అండ్ బోల్డ్ హీరోయిన్ చేరింది అన్నమాట. పాయల్ కి విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ రావాలే కానీ.. అమ్మడు అందాలు ఆరబోతలో ఎక్కడా తగ్గదనిపించడంలేదు. ఇక క్రికెటర్స్ లో విరాట్ కోహ్లీ ఇష్టమని చెబుతుంది ఈ బోల్డ్ బ్యూటీ పాయల్.

Tags:    

Similar News