ఎన్టీఆర్ పై పాన్ ఇండియా న్యూస్ లు షురూ!!

ఎన్టీఆర్ నిన్నమొన్నటివరకు టాలీవుడ్ కే స్టార్ హీరో. కానీ రాజమౌళి డైరెక్షన్ లో RRR మూవీ చెయ్యడంతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. నిన్నమొన్నటివరకు సౌత్ [more]

Update: 2020-05-02 06:06 GMT

ఎన్టీఆర్ నిన్నమొన్నటివరకు టాలీవుడ్ కే స్టార్ హీరో. కానీ రాజమౌళి డైరెక్షన్ లో RRR మూవీ చెయ్యడంతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. నిన్నమొన్నటివరకు సౌత్ కథలకే సరిపెట్టుకున్న ఎన్టీఆర్… రాజమౌళి RRR తర్వాత పాన్ ఇండియా ఆలోచనలు చెయ్యడమేమో.. అందుకే త్రివిక్రమ్ తో సినిమాని లైన్ లో పెట్టడనుకున్నారు. అయితే తాజాగా కరోనా లాక్ డౌన్ కాలాన్ని త్రివిక్రమ్ ఎన్టీఆర్ లు పాన్ ఇండియా ఆలోచనలు బీజం పడేలా చేసిందేననే టాక్ వినబడుతుంది. అందులో నిజమెంతుందో తెలియదు కానీ…

ఎన్టీఆర్ పై మరో పాన్ ఇండియా గాసిప్ సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చింది. అది కూడా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ పవర్ ఫుల్ పీరియాడిక్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియా నుండి టాలీవుడ్ మీడియా దాకా కథనాలు వెలువడుతున్నాయి. ఇక సంజయ్ లీల బన్సాలి ఎన్టీఆర్ కోసం పీరియాడిక్ మూవీ కథని రాయడం.. ఆ సినిమాలో నెగెటివ్ రోల్ కి బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ని సంప్రదించడం కూడా జరిగాయని అంటున్నారు. మరి RRR సినిమా ద్వారా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయినా అవ్వొచ్చుగా అంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో కానీ… ఈ న్యూస్ తో ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. —

Tags:    

Similar News