ఎన్టీఆరా.. మజాకా!

లాక్ డౌన్ సమయంలో చాలామంది ఉపాధి కొలిపోతున్నారు. వారిని ఎవరికి తోచిన విధంగా వారు ఆదుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కూడా పెద్ద మనసు చేసుకుని తన [more]

Update: 2020-05-09 04:46 GMT

లాక్ డౌన్ సమయంలో చాలామంది ఉపాధి కొలిపోతున్నారు. వారిని ఎవరికి తోచిన విధంగా వారు ఆదుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కూడా పెద్ద మనసు చేసుకుని తన స్టాఫ్ జీతాలు చెల్లించేశారట. కరోనా వల్ల ఇబ్బంది పడకుండ ఎన్టీఆర్ వారి స్టాఫ్ కి ముందుగానే జీతాలు చెల్లించేశారట. తన దగ్గర పనిచేసి ఉద్యోగాలకు జీతాలు చెల్లించారు ఎన్టీఆర్.

అంతేకాదు వారికి ఏమి అవసరం ఉన్న తీర్చే బాధ్యత తనది అంటున్నాడు ఎన్టీఆర్. దాంతో చాలామంది ఎన్టీఆర్ ది ఎంత గొప్ప మనసో అని పొగుడుతున్నారు. ఇక ఎన్టీఆర్ ఇప్పుడువరకు 75 లక్షలు చెల్లించారు. ఆంధ్ర , తెలంగాణ కు చెరో 25 లక్షలు…సినీ వర్కర్స్ కి 25 లక్షలు చప్పున చెల్లించారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్  RRR లో నటిస్తున్నారు. ఇది జనవరి 8 న రిలీజ్ కానుంది. దీని తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్.

Tags:    

Similar News