స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ వేలు పెడుతున్నాడు!

తారక్ RRR తరువాత త్రివిక్రమ్ తో చేయనున్నాడు. కాకపోతే RRR లో తారక్ షూటింగ్ పోర్షన్ ఇంకా కొంచం మిగిలి ఉంది. లాక్ డౌన్ కారణంగా ఆది [more]

Update: 2020-04-28 10:01 GMT

తారక్ RRR తరువాత త్రివిక్రమ్ తో చేయనున్నాడు. కాకపోతే RRR లో తారక్ షూటింగ్ పోర్షన్ ఇంకా కొంచం మిగిలి ఉంది. లాక్ డౌన్ కారణంగా ఆది లేట్ అయ్యే అవకాశం ఉంది కనుక ఆ మిగిలిన పోర్షన్ ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియదు. కాకపోతే త్రివిక్రమ్ స్క్రిప్ట్ పై మరింత శ్రద్ద పెట్టాడు.

ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ స్క్రిప్ట్ డిస్కషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. గంటలు తరబడి వీడియో కాల్స్ ద్వారా ఇద్దరు మాట్లాడుకుంటూ కావాల్సిన విధంగా మలచుకుంటున్నారట. అరవింద సమేత టైములో కూడా ఎన్టీఆర్ స్క్రిప్ట్ విషయంలో ఇంవోల్వ్ అయ్యాడు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు.

కథ చాలావరకు కంప్లీట్ అయిపోయింది. మరో నెల రోజుల్లో స్క్రిప్ట్ మొత్తం లాక్ అయిపోతుంది. దాని తరువాత త్రివిక్రమ్ డైలాగ్ వెర్షన్ కి వెళ్తాడు. ఇక ఈమూవీ పొలిటికల్ డ్రామా అని కొంతమంది లేదు ఫామిలీ ఎంటర్టైనర్ ని మరికొంతమంది అంటున్నారు.

Tags:    

Similar News