పాప కష్టాలు మాములుగా లేవు!!

సాయి ధరమ్ తేజ్ తో ప్రతి రోజు పండగే సినిమాలో నటించిన రాశి ఖన్నాకి ఆ సినిమా హిట్ అయినా ఉపయోగం లేదు. ఇలా విజయ్ దేవరకొండ [more]

Update: 2020-10-05 06:57 GMT

సాయి ధరమ్ తేజ్ తో ప్రతి రోజు పండగే సినిమాలో నటించిన రాశి ఖన్నాకి ఆ సినిమా హిట్ అయినా ఉపయోగం లేదు. ఇలా విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో తో వరల్డ్ ఫెమస్ లవర్ లో బోల్డ్ పాత్ర చేసిన రాశి ఖన్నా కెరీర్ కి ఉపయోగమే లేకుండా పోయింది. పాపం అమ్మడుకి తెలుగులో ఒక్క సినిమా అవకాశం కూడా లేదు. జిమ్ లో కుస్తీలు పడి బరువు తగ్గించినా రాశి ని పట్టించుకోవడం లేదు. అందుకే అమ్మడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. తాజాగా రాశి ఖన్నా వదిలిన హాటెస్ట్ ఫోటో షూట్ చూస్తే పాప బాగా హాట్ అనిపిస్తుంది. క్లివేజ్ షో తో పిచ్చెక్కించిన రాశి నన్ను పిలిచి అవకాశాలు ఇవ్వండయ్యా అని అనాలనిపిస్తుంది.

అమ్మడు జిమ్ డ్రెస్ తో హాట్ హాట్ గా అదరగొట్టిన, క్లివేజ్ షోతో పడేసినా, హాట్ హాట్ డ్రెస్సులతో ఇరగదీసినా రాశి ఖన్నాకు అవకాశం ఇచ్చే హీరోలే కనిపించడం లేదు. ఎందుకంటే యంగ్ హీరోలెవరూ ప్రస్తుతం కొత్త సినిమాలు మొదలెట్టేలా లేరు. కరోనా తో వాయిదా పడిన సినిమాల షూటింగ్ లు పూర్తి చేసుకుని కొత్త ప్రాజెక్ట్స్ ని మొదలు పెట్టేందుకు టైం పడుతుంది. ఈలోపు పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. ఇక రాశి ఖన్నాకి తమిళలో ఒక్క సినిమా తప్ప తెలుగులో అవకాశమే లేదు. చూద్దాం రాశి ఖన్నా క్లివేజ్ షో అయినా పని జరిపిస్తుందేమో అనేది.

Tags:    

Similar News