అన్ సీజన్ లో అదరగొట్టింది

ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన్న జంటగా నటించిన భీష్మ తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 23.76 కోట్ల రూపాయల కలెక్షన్స్ తో కళకళలాడింది. [more]

Update: 2020-02-29 13:56 GMT

ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన్న జంటగా నటించిన భీష్మ తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 23.76 కోట్ల రూపాయల కలెక్షన్స్ తో కళకళలాడింది. ఫిబ్రవరి ఎగ్జామ్స్ టైం.. అయినా ఖాళీ చేసుకుని భీష్మ సినిమాని వీక్షిస్తున్నారు అంటే… భీష్మ సినిమాలో దమ్ము కాదు హాస్యం బాగా పండబట్టి.. సినిమా కి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. సింపుల్ స్టోరీ లైన్ తోనే కామెడీ జొప్పించి వెంకీ కుడుముల చేసిన మ్యాజిక్ కి ప్రేక్షకులు ఫిదా అవడంతో.. భీష్మ థియేటర్స్ ఇప్పటికి కళకళలాడుతున్నాయి.

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 7.50
సీడెడ్ 2.85
నెల్లూరు 0.59
కృష్ణ 1.33
గుంటూరు 1.54
వైజాగ్ 2.58
ఈస్ట్ గోదావరి 1.43
వెస్ట్ గోదావరి 1.19

టోటల్ ఏపీ & టీస్ షేర్ 19.01
ఇతర ప్రాంతాలు 1.75
ఓవర్సీస్ 3.00

టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 23.76

Tags:    

Similar News