టాక్ తో సంబంధం లేదులే

నిఖిల్ అర్జున్ సురవరం టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగోడుతుంది. నిఖిల్ – లావణ్య జంటగా తమిళ దర్శకుడు సంతోష్ తెరకేకించిన అర్జున్ సురవరం గత [more]

Update: 2019-12-02 07:27 GMT

నిఖిల్ అర్జున్ సురవరం టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగోడుతుంది. నిఖిల్ – లావణ్య జంటగా తమిళ దర్శకుడు సంతోష్ తెరకేకించిన అర్జున్ సురవరం గత శుక్రవారం విడుదలై యావరేజ్ అనే కన్నా ప్లాప్ టాక్ తెచ్చుకుంది అనడం కరెక్ట్. ఎదుకంటే ప్రేక్షకుల కి పర్వాలేదనిపించింది అర్జున్ సురవరం క్రిటిక్స్ కి ఎక్కలేదు. కాబట్టి ఈ సినిమాకి ప్లాప్ రివ్యూస్ ఇచ్చారు. అయితే నిఖిల్ మాత్రం అర్జున్ సూరవరంలో ఫస్ట్ వీకెండ్ లో చెప్పుకునే కలెక్షన్స్ తో నిలబడ్డాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని ఏరియా లను కలుపుకుని 3.67 కోట్లు కొల్లగొట్టాడు.

ఏరియా షేర్ (కోట్లలో)
నైజాం 0.90
సీడెడ్ 0.46
నెల్లూరు 0.23
కృష్ణ 0.38
గుంటూరు 0.53
వైజాగ్ 0.55
ఈస్ట్ గోదావరి 0.34
వెస్ట్ గోదావరి 0.28

టోటల్ ఏపీ & టీస్ షేర్ 3.67

Tags:    

Similar News