పెళ్లి పెళ్ళే.. సినిమా సినిమానే..!

అలానే ఉంది మెగా డాటర్ నిహారిక వ్యవహార శైలి. పెళ్ళై నెల రోజులు కాకుండానే నిహారిక అప్పుడే సినిమా అవకాశాల కోసం హీరోయిన్స్ లా గ్లామర్ షో [more]

Update: 2021-01-07 10:37 GMT

అలానే ఉంది మెగా డాటర్ నిహారిక వ్యవహార శైలి. పెళ్ళై నెల రోజులు కాకుండానే నిహారిక అప్పుడే సినిమా అవకాశాల కోసం హీరోయిన్స్ లా గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాని ఊపేసినట్టుగా నిహారిక కూడా హాటెస్ట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని ఊపేస్తోంది. పెళ్లి తర్వాత హాని మూన్ తో రచ్చ చేసిన మెగా డాటర్ నిహారిక మళ్ళీ ప్రొఫెషన్ లోకి దిగిపోయిందనిపిస్తుంది. భర్త చైతన్య తో కలిసి కాఫీ షాప్, మాల్దీవులు అంటూ తిరిగిన ఈ పాప ఇప్పుడు ఒంటరిగా సోషల్ మీడియాలో ఫోజులిస్తుంది. అంటే పెళ్లి పెళ్ళే సినిమా సినిమానే అన్నట్టుగా ఉంది నిహ పాప వ్యవహారం.

మాల్దీవుల్లో భర్త చైతు తో కలిసి హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన నిహారిక తాజాగా సోషల్లో మీడియాలో పోస్ట్ చేసిన పిక్ చూస్తే నిహారిక మళ్ళీ హీరోయిన్ అవకాశాల కోసం ట్రై చేస్తుందేమో అందుకే ఇలా అనుకుంటారు. హాట్ ఫోటోలో అందరికీ మత్తెక్కించే చూపులతోనే.. ఈ సమయంలో ఈ ప్లేస్ అంటూ కామెంట్ కూడా పెట్టేసింది. మరి కూల్ గా హాటెస్ట్ గా ఉన్న నిహారిక చూపులని చూసి తట్టుకోవడం కష్టమే సుమీ.. కానీ పెళ్ళైన అమ్మాయిని ఆలా తలచుకున్నా పాపమే బాస్ అంటున్నారు నెటిజెన్స్.

Tags:    

Similar News