మరీ ఈరెంజ్ లో రెచ్చిపోవాలా?

రెండు మూడు సినిమాలను పద్దతిగా ట్రెడిషనల్ గా చేసినా రాని ఫేమ్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో వచ్చేస్తుంది అనేది మెగా డాటర్ [more]

Update: 2020-06-03 09:03 GMT

రెండు మూడు సినిమాలను పద్దతిగా ట్రెడిషనల్ గా చేసినా రాని ఫేమ్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో వచ్చేస్తుంది అనేది మెగా డాటర్ నిహారిక నిరూపించింది. మెగా డాటర్ అంటే ట్రెడిషనల్ గ ఉంటుంది అనుకుంటే ఈమధ్యన అవకాశాల కోసమేనో.. మారేదన్నానో తెలియదు కానీ నిహారిక మాత్రం హాట్ హాట్ గా బాలీవుడ్ హీరోయిన్ మాదిరి తయారవుతుంది. సోషల్ ఇండియా వేదికగా స్పైసి గా కనబడుతూ రొమాంటిక్ సన్నివేశాలకు రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

అయితే తాజాగా మెగా డాటర్ చేసిన పనికి అందరూ నోరెళ్లబెడుతున్నారు. అవకాశాల కోసం మరీ ఇలా రెచ్చిపోవాలా అంటున్నారు. ఆసలు నిహారిక ఆ పిక్ చూసిన మెగా ఫాన్స్ కి నోటా మాటరావడం లేదు. నిహారిక తులిప్ మ్యాగజైన్ కోసం ఓ హాట్ హాట్ ఫోటో షూట్ చేసింది. ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ అయిన తులిప్ 10వవార్షికోత్సవం సందర్భంగా కవర్ పేజీ పై ప్రచురించిన నిహారిక ఫోటో చూస్తే అమ్మో నిహారిక నీలో ఇంత అందం ఉందా అనిపిస్తుంది. బ్యాక్ ఓపెన్ గా మత్తెక్కించే చూపులతో కవ్విస్తున్న నిహారిక క్యూట్ అందాలు మాత్రం అదరహో. బాలీవుడ్ హీరోయిన్స్ మాదిరి నిహారిక మ్యాగజైన్ ఫోటో షూట్ కోసం రెచ్చిపోయింది. మరి నాగబాబు వచ్చే ఏడాది పెళ్లి అంటున్నాడు. కానీ నిహారిక అలా లేదు. అవకాశాల కోసం స్పైసి స్పైసి గా తయారవుతూ రోజుకో కిక్కిస్తుంది. 

Tags:    

Similar News