టాలెంట్ మొత్తం చూపిస్తుందిగా?

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా నిలబడడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంది. మూడు సినిమాలు చేసినా ఇంకా హీరయిన్ కేటగిరీలోకి చేరుకోలేకపోయిన నిహారిక ప్రస్తుతం తనలో ఎంత [more]

Update: 2020-05-01 06:55 GMT

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా నిలబడడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంది. మూడు సినిమాలు చేసినా ఇంకా హీరయిన్ కేటగిరీలోకి చేరుకోలేకపోయిన నిహారిక ప్రస్తుతం తనలో ఎంత టాలెంట్ ఉందో చూపెట్టడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో నిహారిక హాట్ షో ఓ రేంజ్ లో హిట్ అయ్యింది.. చిన్న చిన్న బట్టలతో.. చిలిపి ఫోజుల్తో నిహారిక కత్తిలాంటి స్పైస్ ఫోజుల్తో పిచ్చెక్కిస్తుంది. మెగా డాటర్ కనక అవకాశాలు ఇవ్వడం లేదేమో.. గ్లామర్ షో చెయ్యనని భయపడుతున్నారేమో.. అంటూ నేను అన్నిటికి సిద్దమే అంటూ హాటెస్ట్ ఫోజులతో అందరికి వల విసిరింది.

అంతేకాకుండా తాజాగా డాన్స్ మాస్టర్ యాష్ తో కలిసి ఓ అద్భుతమైన డాన్స్ తో నిహారిక సోషల్ మీడియాని షేక్ చేసింది. కరోనా లాక్ డౌన్ టైం లో ఖాళీగా హాట్ ఫోటో షూట్స్ చెయ్యడమే కాకుండా.. యాష్ తో కలిసి డాన్స్ ఇరగదీసింది. హాటెస్ట్ క్యూట్ డ్రెస్ తో యాష్ తో కలిసి డాన్స్ ఫ్లోర్ మీద డాన్స్ అదరగొట్టేసింది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో హాట్ హాట్ స్టెప్స్‌లో యాష్ తో కలిసి రొమాంటిక్ గా.. నిహారిక వేసిన స్టెప్స్ చూస్తే మతులు పోవాల్సిందే. యాష్ తో కలిసి హాట్ టచ్చింగ్స్ తో నిహారిక నేను అన్నిటికి రెడీ.. చూసుకోండి.. అవకాశాలు ఇవ్వండి అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది.

Tags:    

Similar News