పిల్లకి హీరోయిన్ కళ వచ్చేసింది

మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహారిక చేసింది మూడు సినిమాలే అయినా.. ఆ సినిమాలో చాలా ట్రెడిషనల్ గా కనబడింది. నిహారిక హీరోయిన్ మెటీరియల్ కాదు. అయినా అమ్మడు [more]

Update: 2019-09-18 08:19 GMT

మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహారిక చేసింది మూడు సినిమాలే అయినా.. ఆ సినిమాలో చాలా ట్రెడిషనల్ గా కనబడింది. నిహారిక హీరోయిన్ మెటీరియల్ కాదు. అయినా అమ్మడు లక్కుని పరిక్షించుకుంది. మెగా సపోర్ట్ ఎంతున్నప్పటికీ.. టాలెంట్ ఉంటేనే టాప్ లెవెల్ కి చేరేది అనేది నిహారిక విషయంలో తేలింది. సూర్యకాంతం సినిమా తర్వాత సైలెంట్ గా ఉన్న నిహారిక ఈ మధ్యన సోషల్ మీడియాలో హాట్ ఫొటో షాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ తానూ గ్లామర్ గర్ల్ గా గ్లామర్ షో చెయ్యగలను అని చూపిస్తుంది. అందాలు ఆరబొయ్యడానికి రెడీ అనే సంకేతాలు పంపుతుంది.

గ్లామర్ కు గ్రీన్ సిగ్నల్…..

ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి లో చిన్న పాత్ర చేసిన నిహారిక.. తన తదుపరి చిత్రమేది సెట్స్ మీదకెళ్ళలేదు. కానీ హాట్ హాట్ ఫొటోస్ తో తాను హీరోయిన్ నే అంటూ చూపిస్తుంది. తాజాగా నిహారిక పోస్ట్ చేసిన ఫోటో లో స్లీవ్ లెస్ ఫ్రాక్ లో లూజ్ హెయిర్ తో.. హై హీల్స్ వేసుకుని.. హాట్ హాట్ గా కనబడుతుంది. మరి మడి కట్టుకుని కూర్చుంటే పని జరగదనుకుందేమో పాపం ఆ పాప.. అందుకే ఇలా అందాలు ఆరబొయ్యడం హీరోయిన్స్ కేనా.. నాకు తెలుసు అంటూ దర్శకనిర్మాతలకు గ్లామర్ షో చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

 

 

Tags:    

Similar News