నేల టికెట్ 3 డేస్ వరల్డ్ వైడ్ షేర్స్

Update: 2018-05-28 14:16 GMT

కళ్యాణ్ కృష్ణ - రవితేజ కాంబో లో తెరకెక్కిన నేల టిక్కెట్టు సినిమా గత శుక్రవారమే విడుదలైంది. నేలటిక్కెట్టు సినిమా మొదటి రోజు మొదటి షోకే నెగెటివ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. రవితేజ నటించిన టచ్ చేసి చూడు ఫ్లాప్ సినిమాకి ఈ నేలటిక్కెట్టు కంటిన్యూ అయ్యిందంటూ అందరూ సెటైర్స్ వేస్తున్నారు. కళ్యణ్ కృష్ణ ఈ సినిమా చేసినప్ప్పుడు ఇంకాస్త మనసు పెట్టాల్సింది. అలాగే రవితేజ కూడా కథల ఎంపికలో శ్రద్ధ వహించాలంటూ అందరూ సలహాలు పడేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన మూడు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే...

ఏరియా 3 డేస్ షేర్ (కోట్లలో )

నైజాం 2.35

సీడెడ్ 1.06

నెల్లూరు 0.28

కృష్ణ 0.46

గుంటూరు 0.64

వైజాగ్ 0.90

ఈస్ట్ గోదావరి 0.62

వెస్ట్ గోదావరి 0.42

3 డేస్ ఏపీ & టీస్ షేర్ 6.73

ఇతర ప్రదేశాలు 0.65

3 డేస్ వరల్డ్ వైడ్ షేర్స్ కోట్లలో 7.38

Similar News