నాని – వైట్ల… ఓ గాసిప్!

గత కొన్ని రోజులు నుండి ఒక గ్యాసిప్ బాగా వైరల్ అవుతుంది. అదే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో నాని హీరో అని. ఇది ఎందుకు వచ్చిందో [more]

Update: 2019-06-03 05:32 GMT

గత కొన్ని రోజులు నుండి ఒక గ్యాసిప్ బాగా వైరల్ అవుతుంది. అదే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో నాని హీరో అని. ఇది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ గత కొన్ని రోజులు నుండి ఇదే వార్త హల్ చల్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక క్లారిటీ కి రావొచ్చు. గీత ఆర్ట్స్ లో శ్రీకాంత్ అడ్డాల సినిమా చేయాలి. ఇది నిజమే. కానీ హీరో నాని కాదు.

శ్రీకాంత్ తో పాటు నిర్మాతలకు ఆ ఆలోచన లేదు. హీరో కి కూడా లేదు. కానీ ఈ గ్యాసిప్ పుటించిన వారికి ఉన్నట్టు ఉంది అందుకే ఈ కాంబినేషన్ లో మూవీ అని క్రియేట్ చేసారు. ప్రస్తుతం నాని.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమా…మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఓ సినిమా చేస్తున్నాడు.

ఆ తరువాత ఏమిటి అని ఫిక్స్ కాలేదు. రీసెంట్ గా నిర్మాత బండ్ల గణేష్ నాని డేట్స్ కోసం చాలా ట్రై చేసాడట కానీ వర్క్ అవుట్ అవ్వలేదని తెలుస్తుంది. కాకపోతే ఇద్దరు డైరెక్టర్స్ లైన్ లు వినడానికి ఒకె అన్నాడు.

Tags:    

Similar News