ఇక నానీని… నిద్రలేపండి!!

నాని – విక్రమ్ కుమార్ ల గ్యాంగ్ లీడర్ కొద్దిసేపటి క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా హిట్ మీద ఎంతో కాన్ఫిడెంట్ గా వున్న [more]

Update: 2019-09-13 07:57 GMT

నాని – విక్రమ్ కుమార్ ల గ్యాంగ్ లీడర్ కొద్దిసేపటి క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా హిట్ మీద ఎంతో కాన్ఫిడెంట్ గా వున్న నాని ఓ ఫన్నీ ట్వీట్ చేసాడు. గ్యాంగ్ లీడర్ లో నటించిన సీనియర్ నటి లక్ష్మి భుజం మీద నిద్రపోతున్న నాని ఫోటోని షేర్ చేస్తూ దాని కింద గ్యాంగ్ లీడర్ హిట్ అయితే నన్ను నిద్ర లేపండి.. లేదంటే డిస్టర్బ్ చేయవద్దు అంటూ ఫన్నీ ట్వీట్ చేసాడు. మరి నాని గ్యాంగ్ లీడర్ ప్రివ్యూ చూసిన వారు సినిమా బావుంది అని.. సినిమాకి హిట్ టాక్ ఇస్తున్నారు. మరి అర్జెంట్ గా వెళ్లి నాని ని నిద్ర లేపెయ్యండి అంటూ నాని అభిమానులు కూడా ఫన్నీ పోస్ట్ లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.

Tags:    

Similar News