రూలర్ ఫస్ట్ డే జస్ట్ ఓకె

బాలకృష్ణ – కె ఎస్ రవికుమార్ కాంబోలో రెండో చిత్రంగా తెరకెక్కిన రూలర్ సినిమా నిన్న శుక్రవారం విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ ఎనర్జీ నటన, [more]

Update: 2019-12-21 09:00 GMT

బాలకృష్ణ – కె ఎస్ రవికుమార్ కాంబోలో రెండో చిత్రంగా తెరకెక్కిన రూలర్ సినిమా నిన్న శుక్రవారం విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ ఎనర్జీ నటన, స్టైలిష్ లుక్, ఆయన గ్రెస్ డాన్స్ లకు మంచి మార్కులొచ్చినా.. కె ఎస్ రవికుమర్ దర్శకత్వం, కథ, కథనం, మ్యూజిక్ అన్ని విషయాల్లో రూలర్ ఫెయిల్ అయ్యాడు. బాలకృష్ణ పోలీస్ లుక్ పై దారుణమైన కామెంట్స్ పడ్డాయి. మొదటి షోకే ప్లాప్ టాక్ పడడంతో.. రూలర్ ఫస్ట్ డే జస్ట్ ఓకె అనిపించేంత రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టింది. రూలర్ ఫస్ట్ డే 2 స్టేట్స్ కలెక్షన్స్ 4.11 కోట్లుగా వున్నాయి.

ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 0.68
సీడెడ్ 1.08
నెల్లూరు 0.22
కృష్ణ 0.19
గుంటూరు 1.20
వైజాగ్ 0.27
ఈస్ట్ గోదావరి 0.26
వెస్ట్ గోదావరి 0.21

టోటల్ ఏపీ & టీస్ షేర్: 4.11

Tags:    

Similar News