మహేష్ నటించే సినిమాలపై నమ్రతకి ఫుల్ కంట్రోల్

మహేష్ హీరోగానే కాదు ప్రొడ్యూసర్ కూడా. తనకంటూ ఓ సొంత బ్యానర్ ని క్రియేట్ చేసుకుని దాంట్లో సినిమాలు చేయాలన్నదే మహేష్ ఆలోచన. తన పేరు మీద [more]

Update: 2019-06-13 07:23 GMT

మహేష్ హీరోగానే కాదు ప్రొడ్యూసర్ కూడా. తనకంటూ ఓ సొంత బ్యానర్ ని క్రియేట్ చేసుకుని దాంట్లో సినిమాలు చేయాలన్నదే మహేష్ ఆలోచన. తన పేరు మీద మహేష్ బాబు ప్రొడక్షన్ అంటూ మహేష్ ఎప్పుడో ఈ బ్యానర్ ని స్టార్ట్ చేసాడు. కాకపోతే ఆరంభం సరిగ్గా జరగలేదు. 1 నేనొక్కడినే, ఆగడు లాంటి ఫ్లాపులతో మహేష్‌కి నిర్మాణం కలిసి రాలేదు. ఆ తరువాత చేసినా బ్రహ్మూెత్సవంతో కలిసి రాకపోవడంతో కొంత విరామం తీసుకున్నాడు మహేష్.

అయితే గత రెండేళ్ల నుండి తన సినిమాలు బాగా ఆడుతున్నాయి కాబట్టి కెరీర్ కి ఏమి డోకా లేదు కాబట్టి మళ్లీ తన ఎంబి ప్రొడక్షన్స్‌ యాక్టివ్‌ చేస్తున్నాడు. పైగా ఏ నిర్మాతల చేతిలో సినిమా పెట్టాలి లాంటి వాటిపై మహేష్‌కి క్లారిటీ రావడంతో తన నెక్స్ట్ చేయబోయే సినిమాకి ‘సరిలేరు నీకెవ్వరు’కి ఈ బ్యానర్‌ కూడా భాగస్వామిగా చేరింది. మహేష్ సొంత బ్యానర్ కాబట్టి తన భార్య నమ్రత పార్టిసిపేషన్‌కి వాయిస్‌ వస్తుంది.

నమ్రత కూడా వన్ అఫ్ ది ప్రొడ్యూసర్ కావడంతో నిర్మాత హోదాలో మహేష్‌ చిత్రాలని పర్యవేక్షిస్తుంది. మహేష్ నటించిన సినిమాలకి కూడా నమ్రత నిర్మాణ బాధ్యతలు తీసుకుంటోంది. ఇక నుంచి మహేష్ నటించే సినిమాలన్నిటికి నమ్రత ఫుల్ కంట్రోల్

Tags:    

Similar News